Divya Bharathi Hot Pics : తమిళ సినిమా బ్యాచిలర్ మూవీతో సౌత్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్ దివ్య భారతి. తనదైన అందం, అభినయంతో ఫస్ట్ సినిమాకే కుర్రకారు హృదయాలను దోచేసింది. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న ఈ అమ్మడుకి సోషల్ మీడియాలో గట్టి ఫాలోయింగ్ ఉంది. తాజాగా ఈ భామ సొగసులు ఒలికిస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.

