Honey Rose Hot Pics : హనీ రోజ్ ఇప్పుడు టాలీవుడ్ తన వైపు చూసేలా చేసిన హంస.. వీరసింహారెడ్డి మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన మలయాళీ ముద్దుగుమ్మ ‘హనీ రోజ్’. ఒక్క సినిమాతోనే తన అందం, అభినయంతో అందరి చూపు తనవైపు తిప్పుకుంది.
తాజాగా హనీ రోజ్ సోషల్ మీడియాలో తన గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేసింది. పింక్ డ్రెస్ లో ఆమె ఇస్తున్న ఫోజులు యువతని పిచ్చెక్కిస్తున్నాయి. అందమైన చిరునవ్వు, టీజ్ చేస్తున్నట్లుగా ఉన్న లుక్స్ తో హనీ రోజ్ మెస్మరైజ్ చేస్తోంది.