Ivana Latest Saree Pics : తెలుగు, తమిళం అనే తేడా లేకుండా.. అందరినీ ఆకట్టుకుంది ‘లవ్ టుడే’ మూవీ. అందులో హీరోయిన్ గా నటించిన అమ్మాయి గుర్తు ఉందా? ఆమె అసలు పేరు ఇవానా.. అయితే… బుజ్జి కన్నా పాప అంటే ఎక్కువ మంది గుర్తు పడతారు ఏమో!? 2012లో మలయాళీ చిత్రం అలీనా షాజీ మాస్టర్స్ లో చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించింది ఇవానా. తాజాగా ప్రముఖ నిర్మాత ‘దిల్’ రాజు సోదరుడు శిరీష్ కుమారుడు ఆశిష్ (రౌడీ బాయ్స్ ఫేమ్) తో సెల్ఫిష్ మూవీలో నటిస్తుందీ బ్యూటీ..