Keerthi Suresh Latest Photos : సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకుంది కీర్తి సురేష్. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. అలాగే కీర్తి సురేష్ ఎన్నో లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో పాటు కమర్షియల్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తాజాగా నాని సరసన దసరా మూవీలో నటించింది. ఈ చిత్రం ఈ నెల 30న విడుదల కానుంది.