Keerthy Suresh Latest Saree Pics : ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని నటించిన నేను శైలజ మూవీతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది కీర్తి సురేష్. అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. కీర్తి మహానటి సావిత్రి బయోపిక్ చిత్రంలో నటించి జాతీయస్థాయిలో ఉత్తమ నటిగా అవార్డు కూడా అందుకుంది. తాజాగా నాని దసరాలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.