Kiara Advani Latest Hot Pics : బాలీవుడ్ ప్రేమ పక్షులు కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా ఇటీవల పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. కియారా అద్వానీ పెళ్లి తర్వాత కూడా అందాల ఆరబోతలో తగ్గేదేలే అంటోంది. తాజాగా రెడ్ కలర్ మోడ్రన్ డ్రెస్‌లో అమ్మడు సౌందర్యాన్ని అణువణువు చూపించింది. నెట్టింట ఈ పిక్స్ తెగ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం కియారా రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో నటిస్తుంది.