Krithi Shetty Hot Photos : ఉప్పెన మూవీ కృతిశెట్టిని ఓవర్ నైట్ ఎంతోమంది కుర్రాళ్లకు క్రష్‌గా మార్చేసింది. ఆ తర్వాత వచ్చిన సినిమాలు అంతగా ఆకట్టుకోకపోయినా బేబమ్మకు ఫాలోయింగ్ మాత్రం తగ్గలేదు. రేపు కస్టడీ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ ముద్దుగుమ్మ ప్రమోషన్స్ లో భాగంగా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఆ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి..