Krithi Shetty Latest Photos : ఒక్క సినిమా సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది కృతిశెట్టి. ఉప్పెనతో కుర్రాళ్ళ కలల రాకుమారిగా మారిపోయింది. అనంతరం వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చినప్పటికీ వాటిని పూర్తిగా సద్వినియోగం చేసుకోలేకపోయింది.
ప్రస్తుతం నాగచైతన్య హీరోగా చేస్తున్న కస్టడీలో హీరోయిన్ చేస్తుంది కృతి. ఎక్కువగా సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఈ బ్యూటీ షేర్ చేసిన తాజా ఫొటోస్ కు కుర్రకారును ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నారు అనుకోండి.