Megha Shetty Hot Pics : మోడల్ నుండి నటిగా మారిన మేఘా శెట్టి కన్నడ టెలివిజన్ పరిశ్రమలోని ప్రముఖుల్లో ఒకరు. బుల్లితెరపై తన అద్భుత నటనతో తనకంటూ ప్రత్యేకమైన అభిమానులను సృష్టించుకుంది. జోధ్-జోథీలీ సీరియల్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది “మేఘా శెట్టి.” తెలుగు ప్రేక్షకులకు కి మేఘా గురించి పెద్దగా తెలీదు కానీ కన్నడలో మాత్రం ఈ ముద్దుగుమ్మ హవా మాములుగా ఉండదు.. అందంతో, కొత్త కొత్త ఫోటోషూట్స్ తో కుర్రకారును హోరెత్తిస్తుంది.