Mrunal Thakur at Cannes : చెమ్మీల బ్లాక్ డ్రెస్‌లో మృణాల్‌ఠాకూర్ హాట్ హాట్ లుక్స్‌తో అదరగొడుతోంది. నెటెడ్ డిజైన్ ప్యాంట్‌పైన బ్లాక్ బ్లేజర్ లాంటి డ్రెస్‌లో మృణాల్‌ఠాకూర్ కుర్రాళ్ల మతి చెడగొడుతోంది. కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో చాలా మంది ఇండియన్ సెలబ్రిటీలు రెడ్ కార్పెట్ పై మెరుస్తున్నారు.
తాజాగా సీతారామం ఫేమ్ మృనాల్ ఠాకూర్ కూడా ఈ ప్రతిష్టాత్మక ఫిల్మ్ ఫెస్టివల్ లో ఫొటోలకు పోజులిచ్చింది. సోషల్ మీడియాలో తక్కువ మందే ఫాలోవర్స్ ఉన్నప్పటికి లేటెస్ట్ ఫోటోలకు మాత్రం ఎనిమిది లక్షల వ్యూస్ వచ్చాయంటే ఈ హీరోయిన్ ఏ రేంజ్‌లో తన అంద, చందాలతో ఆకట్టుకుంటుందో అర్థం చేసుకోవచ్చు.