Mrunal Thakur Hot Pics : సీతారామం.. సూపర్ హిట్ తో సౌత్ ఆడియన్స్ మనసులు గెల్చుకుంది మృణాల్ ఠాకూర్. ఓహ్.. సీతా అంటూ మృణాల్ ను ముద్దుగా పిలుస్తుంటారు. ప్రస్తుతం మృణాల్ కు టాలీవుడ్ ఆఫర్స్ క్యూ కట్టగా ఇటీవలే Nani30 ఓకే చేసింది మృణాల్. ఇదిలావుండగా ఈ అమ్మడి హాట్ పిక్స్ చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నారు నెటిజన్స్.