Mrunal Thakur Latest Photos : సీతారామం.. ఈ ఒక్క సినిమాతోనే సౌత్ ఆడియన్స్ మనసు దోచేసిన బాలీవుడ్ బ్యూటీ మృణాల్ ఠాకూర్. సీతారామం సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఈ భామ.. తెలుగు ప్రేక్షకుల మోస్ట్ ఫేవరెట్ లిస్ట్‌లో చేరిపోయారు. సీతారామంతో మృణాల్ కు టాలీవుడ్ ఆఫర్స్ క్యూ కట్టాయి. ఈ అమ్మడి తాజా ఫొటోస్ చూస్తూ ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. మృణాల్ లేటెస్ట్ పిక్స్ పై మీరూ ఓ లుక్కేయండి..
Discussion about this post