Niharika Konidela Latest Photos : మెగా బ్రదర్ నాగబాబు కూతురు నిహారిక కొణిదెల గురించి పరిచయం అక్కర్లేదు. బుల్లితెరపై నటిగా, హోస్ట్‌గా కెరీర్‌ను ప్రారంభించింది నిహారిక. నిర్మాతగా కూడా కొన్ని వెబ్ సిరీస్‌లను నిర్మించింది. హీరోయిన్‌గా సిల్వర్ స్క్రీన్‌పై తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. హీరోయిన్‌గా ఈమెకు ఆశించినస్థాయిలో గుర్తింపు రాకపోవడంతో డిజిటల్, బుల్లి తెరపైనే ఫోకస్ పెట్టింది. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే నిహారిక తాజా ఫోటోషూట్ తో అదరగొట్టింది.