Nivetha Pethuraj Latest Photos : మెంటల్ మదిలో మూవీతో టాలీవుడ్ కి పరిచయం అయ్యింది నివేతా పేతురాజ్. డేరింగ్ లేడీ అనే పదానికి నివేతాను ఉదాహరణగా చెప్పొచ్చు. మొదటి నుంచీ నివేతా ఎంచుకునే సినిమాలు డిఫరెంట్ కాన్సెప్టుల్లోనే ఉన్నాయి.
కాన్సెప్ట్ బేస్‌తో పాటూ, తన పాత్ర కూడా హైలైట్ అయ్యేలా చూసుకుంటుంది నివేతా పేతురాజ్. ఇటీవల వచ్చిన విరాటపర్వంలో ఓ కీలక పాత్రలో నటించిన నివేతా తాజాగా విశ్వక్ సేన్ హీరోగా నటించిన దాస్ కా ధమ్కీలో హీరోయిన్ గా నటించింది.