Pooja Hegde Latest Hot Pics : అందాలతో హీటెక్కిస్తున్న పూజా హెగ్డే.. చూస్తూ ఉండిపోవాల్సిందే ..
2014లో ముకుంద సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది పూజ హెగ్డే.. తొలి చిత్రంతోనే అందంతోపాటు అభినయం తో మంచి మార్కులు కొట్టేసింది. అదే సంవత్సరం నాగచైతన్యతో ఒక లైలా కోసం మూవీ చేసింది. అయితే ఆ రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో అమ్మడు కాస్త వెనకబడినా అల్లు అర్జున్ తో దువ్వాడ జగన్నాథం సినిమాలో జత కట్టింది.ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మతిపోగొట్టి వారి హృదయాల్లో తిష్ట వేసి..ప్రెసెంట్ తెలుగులో టాప్ హీరోయిన్ గా చెలామణీ అవుతుంది.
సినిమాల్లోనే కాక సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్స్టాలో కూడా కిక్కెక్కించే వీడియోలతో పాటు మత్తెక్కించే ఫోటోలు పెడుతూ కుర్రకారు కి కిర్రెక్కిస్తుంది ఈ భామ. ఆ పిక్స్ మీరూ ఓ లుక్ వేయండి..