Pooja Hegde Latest Photos : ఒక లైలా కోసం మూవీతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది పూజ హెగ్డే. ప్రస్తుతం తెలుగుతో పాటు హిందీ, తమిళంలోనూ వరస సినిమాలు చేస్తూ బిజీగా ఉంది బుట్టబొమ్మ. ప్రస్తుతం మహేష్ బాబుకు జోడిగా SSMB 28లో నటిస్తుంది పూజ. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తాజా ఫోటోషూట్ తో మరోసారి ఎట్ట్రాక్టీవ్ అయ్యింది.