Pragya Jaiswal: ప్రగ్యా జైస్వాల్.. కంచె సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అందాల తార. ఆ తర్వాత కూడా కొన్ని సినిమాలు చేసింది కానీ ఒక్కటి కూడా సక్సెస్ కాలేదు. అందాలు కావాల్సినంత ఆరబోసినా కూడా ఎందుకో కానీ ఈ భామకు అదృష్టం మాత్రం పెద్దగా కలిసి రాలేదు.
అయితే బాలయ్యతో చేసిన అఖండతో మాత్రం బంపర్ హిట్ అందుకుంది. 2023లో ఈ భామకు హీరోయిన్‌కు లక్ కలిసొస్తుందో లేదో చూడాలి. ఓ వైపు సినిమాల్లో సరైన ఛాన్సులు లేకపోయినా.. పెయిడ్ యాడ్స్‌తో బాగానే ఆర్జిస్తోంది. ప్రగ్యా లేటెస్ట్ హాట్ పిక్స్ పై మీరు ఓ లుక్కేయండి..