Rashi Khanna Latest Hot Pics: రాశీ ఖన్నా షూటింగులతో ఎంత బిజీగా ఉన్నా సరే ఇన్‌స్టాగ్రామ్‌లో లేటెస్ట్ ఫోటోషూట్స్, వీడియోలతో హంగామా చేస్తుంటుంది. ఇటీవల సర్దార్ లో నటించిన ఈ అందాల రాశి, ప్రస్తుతం యోద లో నటిస్తుంది. ఈ అమ్మడు రీసెంట్‌గా షేర్ చేసిన పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.