Ritu Varma Latest Photos : టాలీవుడ్లో ఫస్ట్ టైమ్ క్రేజీ హీరో విజయ్‌దేవరకొండతో పెళ్లిచూపులు మూవీలో నటించింది. పెళ్లి చూపులు తర్వాత రీతూ నిఖిల్‌తో నటించిన కేశవ, నాని టక్ జగదీష్ లో కూడా నటించింది. చివరగా నాగశౌర్య హీరోతో వరుడు కావాలెను మూవీలో నటించింది. ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ టాక్ సొంతం చేసుకోగా సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది..
Discussion about this post