Samyuktha Menon Hot Pics : మొన్న భీమ్లానాయక్, నిన్న సార్, నేడు విరూపాక్ష మూవీతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టింది సంయుక్త మీనన్. వరుస హిట్లతో దూసుకుపోతున్న సంయుక్త చేతిలో చాలా ప్రాజెక్టులు ఉన్నాయి. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే ఈ అమ్మడు తనదైన అందం, అభినయంతో కుర్రకారును ఆకట్టుకుంటుంది. సంయుక్త లేటెస్ట్ ఫోటోస్ చూస్తే మీరు ఫిదా అవుతారు.