Shivani Rajashekar Latest Photos : స్టార్ కిడ్, టాలీవుడ్ యాక్టరస్ శివానీ రాజశేఖర్. సీనియర్ హీరో రాజశేఖర్ నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది శివానీ. ఇటీవల విడుదలైన అద్భుతం మూవీలో తన అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది. అంతేకాదు తల్లి, తండ్రికి తగ్గ తనయగా ప్రూవ్ చేసుకుంది శివానీ రాజశేఖర్. సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే శివానీ తన లేటెస్ట్ పిక్స్ షేర్ చేసింది.