Shraddha Das Hot Pics : తెలుగు చిత్రాలతోనే తన కేరీర్ ను ప్రారంభించిన శ్రద్ధా దాస్ ఇప్పటికీ బుల్లితెరపై సందడి చేస్తోంది. ‘ఢీ15’ షోతో టీవీ ప్రేక్షకులను అలరిస్తోంది. ఆర్య2, డార్లింగ్, నాగవల్లి, మంచి పేరు తెచ్చుకున్న ఈ అమ్మడు సోషల్ మీడియాలో తనదైన ఫొటోస్ తో హీట్ పుట్టిస్తుంది.