Shreya Ghoshal: సింగర్ శ్రేయ ఘోషల్ పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఏ సినిమాలోనైనా ఒక పాట పాడింది అంటే ఆ మూవీ సూపర్ హిట్ కావాల్సిందే. అంత తీయని గాత్రంతో ఎన్నో భాషలలో పాటలను ఆలపిస్తూ ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పేరు సంపాదించుకుంది శ్రేయ ఘోషల్ తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా. ఇటీవలే రాధేశ్యామ్, రామారావు ఆన్ డ్యూటీ, గాడ్ ఫాథర్ వంటి చిత్రాల్లో పాడి అలరించారు.

