Shriya Saran Hot Pics : సౌత్ ఇండియాను దశాబ్దం పాటు స్టార్ హీరోయిన్ గా ఏలింది శ్రియా సరన్. మంచి నటన, అద్భుతమైన డాన్స్ స్కిల్స్ ఆమెను స్టార్ ని చేశాయి. 2001లో విడుదలైన ఇష్టం ఆమె ఫస్ట్ మూవీ. అది హిట్ అవ్వడంతో వెంటనే నాగార్జున వంటి స్టార్ హీరో పక్కన ఛాన్స్ కొట్టేసింది. రెండు తరాల హీరోలతో చెట్టాపట్టాలేస్తూ ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేసింది.