Sreeleela: పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోల సరసన అవకాశాలను సొంతం చేసుకుంది. ఓ వైపు మహేష్ SSMB28, పవన్ ఉస్తాద్ భగత్ సింగ్ లోనూ శ్రీలీల నటిస్తుంది. తాజాగా శ్రీలీల పోస్ట్ చేసిన ఫొటోస్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.