Sreeleela: పెళ్లి సందD సినిమాతో ఒక్కసారిగా తెలుగులో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న హీరోయిన్ శ్రీలీల. ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుసగా అవకాశాలను దక్కించుకుంటుంది ఈ అమ్మడు. పెళ్లి సందడి సినిమాతో ఓవర్ నైట్ లోనే క్రేజ్ సొంతం చేసుకుంది. ఈ అమ్మడి అందాలకి పడనివారు ఎవరు ఉండరు. శ్రీలీల అంటే యూత్ లో మంచి క్రేజ్ ఉంది. తాజాగా శ్రీలీల పోస్ట్ చేసిన ఫొటోస్ చూసి ఫ్యాన్స్ తెగ ఖుషి అవుతున్నారు.
Gallery: Sree Leela Hot Photos