Sreemukhi : శ్రీముఖి అటు వెండితెరపై, ఇటు బుల్లితెరపై సత్తా చాటుతుంది. చాలాకాలం క్రితమే ఇండస్ట్రీకి పరిచయమైన ఆమె.. ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఆ తర్వాత బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చి టాప్ యాంకర్‌గా ఎదిగిపోయింది. ఇక ఈ అమ్మడు ఇటీవల ఈవెంట్స్, షోలు చేస్తూ బిజీగా మారిపోయింది. అంతేకాకుండా సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫొటో షూట్ లతో మెస్మరైజ్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.

