Thamannaah Hot Pics : మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా చాన్నాళ్లుగా స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతోంది. బాహుబలి తర్వాత తమన్నాకు భారీ చిత్రాల్లో అవకాశాలు వచ్చాయి. తమన్నా అందాల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు, ఇంత వయసు వచ్చినా పర్ఫెక్ట్ ఫిజిక్ మెయింటైన్ చేస్తూ కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తుంది. తెలుగు, హిందీ అనే తేడా లేకుండా 5 సినిమాలతో ఫుల్ బిజీగా ఉందీ మిల్కీ బ్యూటీ. ఈ అమ్మడు తాజాగా బీచ్ లో ఇచ్చిన ఫోజులకు ఫిదా అవుతున్నారు.