Trisha Birthday Special : చెన్నై చంద్రం త్రిష కృష్ణన్ 2003లో వచ్చిన “నీ మనసు నాకు తెలుసు” మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైంది. వర్షం సినిమాతో స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న త్రిష. కెరీర్ పరంగా 20 ఏళ్లు పూర్తయినప్పటికీ, ఇంతకాలమైనా ఆమె గ్లామర్ చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతూనే ఉన్నారు. అందమే అసూయపడే త్రిష అందానికి నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.
స్టైలిష్ కూల్ డ్రెస్ లో అంతకు మించిన స్టైలిష్ షేడ్స్ ను ధరించిన త్రిష స్మైల్ ను చూసి ఎంతటి వారైనా ఫిదా కావాల్సిందే. అలా నిలబడిన స్టైల్ మరియు ఆమె బాడీ లాంగ్వేజ్ లో ఉన్న స్టైల్ కు అభిమానులు మాత్రమే కాదండోయ్ ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. త్రిష బర్త్ డే సందర్భంగా అదిరిపోయే పిక్స్ మీకోసం..

