Yukti Thareja hot pics : టాలీవుడ్ కి ఎక్కువగా మోడలింగ్ నుంచి అమ్మాయిలు వస్తుంటారు. అలా ఈ మధ్య కాలంలో కూడా చాలామంది కొత్త హీరోయిన్స్ పరిచయమయ్యారు. అతుల్య రవి, ఆషిక రంగనాథ్, రెబా మోనికా జాన్, అనిక సురేంద్రన్ సాక్షి వైద్య వంటి హీరోయిన్స్ అలా వచ్చినవారే. తాజాగా ఆ జాబితాలో మరో కొత్త హీరోయిన్ చేరిపోయింది. ఆ బ్యూటీ పేరే ‘యుక్తి తరేజా’. అందం, అభినయంతో కట్టిపడేసేందుకు మత్తెక్కించే అందాలతో మైమరిపిస్తోంది యుక్తి తరేజా. తాజాగా ఈ ముద్దుగుమ్మ ‘రంగబలి’ సినిమాలో నాగశౌర్య సరసన నటించింది.