Samantha
Varun sandesh
Janasena
Pawan Kalyan
Eesha Rebba
Samantha : వేసవి హీటు పెరిగిందా.. చెమటలు పట్టిస్తున్న సమంత లేటెస్ట్ ఫోటోస్ 
Rakul Preet singh
Barrelakka Sirisha : రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బర్రెలక్క.. భద్రత కల్పించండి హైకోర్టు తీర్పు..
Pragya Jaiswal : బంగారు బొమ్మలా అఖండ హీరోయిన్ ఫోజులు.. అదిరిపోయే డ్రెస్ లో ఎలా టెంప్ట్ చేస్తోందో చూడండి 
Suma Kanakala

Movie Updates

Read Latest Telugu Movie News, Latest Telugu Cinema News, Telugu Movie News, Telugu Film News, Tollywood News, Telugu Film Actors and Actress News, Collections, Movie Release Dates, and many more.

Get real time update about this post category directly on your device, subscribe now.

పండుగ రోజు ప్రభాస్ ఫాన్స్ కి పండుగ లాంటి న్యూస్

పండుగ రోజు ప్రభాస్ ఫాన్స్ కి పండుగ లాంటి న్యూస్

వినాయక చవితి పండుగ రోజు ప్రభాస్ ఫ్యాన్స్ కి మరో పండగ లాంటి న్యూస్ చెప్పాడు రాధేశ్యామ్ మూవీ డైరెక్టర్ రాధాకృష్ణ. సెప్టెంబర్ రెండవ వారం నుంచి రాధేశ్యామ్ షూటింగ్ తిరిగి ప్రారంభం కానుందని ఆయన తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్...

Read more

కరోనా వస్తే ముందు హాస్పిటల్ కి వెళ్లి చావమన్నారు

కరోనా వస్తే ముందు హాస్పిటల్ కి వెళ్లి చావమన్నారు

ఒక షూటింగ్ టైంలో తలనొప్పి వస్తే డౌట్ వచ్చి హాస్పిటల్ లో టెస్ట్ చేయించుకుంటే.. కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయిందని, తర్వాత అన్ని ప్రికాషన్స్ తీసుకుని, ఐసోలేట్ అయి, డాక్టర్స్ సలహాలతో ప్రస్తుతం దాన్నుంచి బయటకు వచ్చేసాను అని కొన్ని...

Read more

అదిరిపోయే లుక్ తో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్

అదిరిపోయే లుక్ తో ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్

ప్రతీ చిత్రంలో ఓ సరికొత్త లుక్ తో ఎంట్రీ ఇచ్చే అల్లు అర్జున్ ఇప్పుడు సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప చిత్రం కోసం స్టన్నింగ్ లుక్ తో సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చి కేక పుట్టించాడు. అల్లు అర్జున్ నయా లుక్...

Read more

ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న శర్వానంద్

ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న శర్వానంద్

టాలీవుడ్ యువ హీరో శర్వానంద్ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ పెళ్లిళ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవలే మన టాలీవుడ్ హీరోలు నితిన్, నిఖిల్, దగ్గుపాటి రానా ఒక ఇంటివారయ్యారు. వారి బాటలోనే హీరో శర్వానంద్ తన చిన్ననాటి...

Read more

ఆసక్తి రేకెత్తిస్తున్న చిరు మోషన్ పోస్టర్

ఆసక్తి రేకెత్తిస్తున్న చిరు మోషన్ పోస్టర్

సినీ హీరో అభిమానులను సేవా కార్యక్రమాల వైపు మళ్లించి, సామాజిక స్పృహ కలిగిన పౌరులుగా తీర్చిదిద్దిన ఘనత ఖచ్చితంగా మెగాస్టార్ చిరంజీవి గారిదే. ఆగస్ట్ 22 న ఆయన పుట్టిన రోజు. ఆయన పుట్టిన రోజు అంటే అభిమానుకు ఒక పండగే....

Read more

కరోనా కంటే కులం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి: హీరో రామ్

కరోనా కంటే కులం అత్యంత ప్రమాదకరమైన వ్యాధి: హీరో రామ్

ఇటీవల హీరో రామ్ విజయవాడ రమేష్ హాస్పిటల్స్ లో జరిగిన అగ్ని ప్రమాదం పై చేసిన ట్వీట్స్ దుమారం రేపిన విషయం అందరికీ తెలిసిందే. ఆ వ్యవహారం సద్దుమణిగింది అనుకుంటున్న సమయంలో ఆయన మరోసారి నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. నా ప్రియమైన...

Read more

రాంగోపాల్ వర్మ ని ఫూల్ చేసిన జనాలు

రాంగోపాల్ వర్మ ని ఫూల్ చేసిన జనాలు

రాంగోపాల్ వర్మ చాలా తెలివైన దర్శకుడు. కానీ ఆయన ఆ తెలివితేటల్ని జనాల్ని ఫూల్స్ ని చేయడానికి వాడుతున్నారు. అయితే ఈసారి మాత్రం రివర్స్ లో జనాలు ఆయన్ని ఫూల్ ని చేశారు. తాజాగా ఆయన రిలీజ్ చేసిన థ్రిల్లర్ మూవీ...

Read more

ఎంత మంచి వాడవురా..!!

ఎంత మంచి వాడవురా..!!

ఫిలిప్పీన్స్ నుంచి భారతీయులను తీసుకువచ్చేందుకు మరో విమానం ఏర్పాటు చేసిన సోనూ సూద్  కరోనా ప్రభావంతో ఫిలిప్పీన్స్ లో చిక్కుకుపోయిన భారతీయులు ఇప్పటికే ఓ విమానం ఏర్పాటు చేసిన సోనూ ఆగస్టు 14న రెండో విమానం బాలీవుడ్ నటుడు సోనూ సూద్...

Read more

రాశీ ఖన్నా ఇష్టంగా చేసే పని ఏంటి?

రాశీ ఖన్నా ఇష్టంగా చేసే పని ఏంటి?

సినీతారలు షూటింగ్ ఉన్నప్పుడు ఇంటి ముఖం చూడాలంటే నెలల సమయం పడుతుంది.వారికి తీరిక సమయం ఉండనే ఉండదు. ఉదయం నుండీ రాత్రి వరకూ షూటింగ్ లు,ప్రయాణాలు, సినిమా ప్రమోషన్ కార్యక్రమాలతో నిమిషం తీరిక లేకుండా గడుపుతుంటారు. కానీ నవ తరం నాయికలు...

Read more

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రానా దగ్గుపాటి వివాహం

సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న రానా దగ్గుపాటి వివాహం

తెలుగు ఇండస్ట్రీ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గా ఉన్నరానా దగ్గుబాటి వివాహం రామానాయుడు స్టూడియోలో కోవిడ్ నిబంధనలను అనుసరించి పరిమిత సంఖ్యలో అతిథులతో వైభవంగా జరిగింది. ఈ వివాహానికి ఇరుపక్షాల కుటుంబ సభ్యులు సినీ రంగంలోని కొంతమంది అతిథులు మాత్రమే...

Read more
Page 51 of 52 1 50 51 52

Welcome Back!

Login to your account below

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Add New Playlist