• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Mirror Vastu Tips: ఇంట్లో అద్దం ఎక్కడ ఉంచాలో తెలుసా..? ఇలా చేస్తే అదృష్టం కలుగుతుందట..

R Tejaswi by R Tejaswi
January 30, 2023
in Latest News, Life Style, ఆధ్యాత్మికం
0 0
0
Mirror Vastu Tips: ఇంట్లో అద్దం ఎక్కడ ఉంచాలో తెలుసా..? ఇలా చేస్తే అదృష్టం కలుగుతుందట..
Spread the love

Mirror Positioning According to Vastu  : అద్దం నుండి వచ్చే శక్తి ఖచ్చితంగా వ్యక్తిపై ప్రభావం చూపుతుంది. ఇంట్లో తప్పు దిశలో ఉంచిన అద్దం ప్రతికూలతను పెంచడానికి కారణమవుతుంది. ఈ దోషం వల్ల ఇంట్లోని సభ్యులు ఆర్థికంగా నష్టపోవడమే కాకుండా ఆరోగ్యపరమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఇంట్లో అద్దం ఎక్కడ పెట్టుకుంటే శ్రేయస్కరమంటే..

వాస్తు శాస్త్రం ప్రకారం ఏ ప్రదేశంలోనైనా సానుకూల శక్తికి మార్గం తూర్పు నుండి పడమర వరకు ఉంటుంది. కనుక అద్దాలను ఎల్లప్పుడూ ఇంటి తూర్పు లేదా ఉత్తర గోడలపై వేలాడదీయాలి. ఇందులో ఎవరైనా అద్దాన్ని చూసుకున్నప్పుడు.. అతని ముఖం తూర్పు లేదా ఉత్తరం వైపు ఉంటే అది శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఇంటికి ఈ దిశలో అద్దం పెట్టడం వల్ల జీవితంలో పురోగతి, గౌరవం, ఆర్థిక వృద్ధి పెరుగుతుంది.

Also Read: వైసిపి గెలుపు ‘ గాలి ‘ వాటమేనా…?

అద్దం ఎక్కడ పెట్టుకోకూదంటే..
వాస్తు శాస్త్రం ప్రకారం పడకగదిలో ఎప్పుడూ అద్దం ఉండకూడదు. భార్యాభర్తల మధ్య ప్రేమ, ఆప్యాయత తగ్గుతాయి. పడకగదిలో అద్దం ఉన్న ఇళ్లలో భార్యాభర్తల మధ్య విభేదాలు తరచుగా కలుగుతూ ఉంటాయి. కొన్ని కారణాల వల్ల ఇంట్లోని పడకగదిలో అద్దం పెట్టాల్సి వస్తే రాత్రి పడుకునే సమయంలో అద్దాన్ని బట్టతో కవర్ చేసుకోవాలి. ఈ పరిహారం నష్టాలను కొంతమేర నివారిస్తుంది.

బాత్రూంలో అద్దం..
వాస్తు శాస్త్రంలో.. బాత్రూమ్‌లో అద్దాలు అమర్చే సమయంలో చాలా విషయాలు గుర్తుంచుకోవాలి. అద్దం ఎప్పుడూ తలుపు ముందు ఉండకూడదు. బాత్‌రూమ్‌లో అద్దం ఉండటం వల్ల ప్రతికూల.. సానుకూల శక్తులు రెండూ ప్రవేశిస్తాయి. తలుపు ముందు అద్దం ఉంటే.. మనతో పాటు బాత్రూంలోకి ప్రవేశించే శక్తి ఇంటికి తిరిగి వస్తుంది. ప్రతికూల ప్రభావాన్ని తొలగించడానికి.. అద్దం బాత్రూంలో దాని ప్రతిబింబం బాత్రూమ్ వెలుపల కనిపించని విధంగా ఏర్పాటు చేసుకోండి.

ఎలాంటి అద్దం ఉండటం శుభప్రదమంటే..
వాస్తు శాస్త్రం ప్రకారం.. పదునైన, పగిలిన అద్దం, అస్పష్టంగా కనిపించే అద్దం అనేక సమస్యలను కలిగిస్తాయి. వాస్తు ప్రకారం, ఇంట్లో అమర్చిన అద్దం కాంతివంతంగా పెద్దదిగా ఉండాలి. గోడపై దీర్ఘచతురస్రాకారం, చతురస్రం లేదా అష్టభుజి అద్దం పెట్టుకోవడం శ్రేయస్కరం.


Spread the love
Tags: Mirror DirectionMirror on East Wall VastuMirror on North Wall VastuMirror on West Wall VastuMirror Placement As Per VastuMirror Position as Per Vastu in BedroomMirror positioning according to vastu shastraPlacement of Mirror as per Vastu ShastraVastu for Mirror Direction & PositionsVastu For MirrorsVastu Shastra tips for placing mirrors at homeVastu tipswhere to place mirror according vastuWhich Direction Should Mirror Be Placed
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.