• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home ఆధ్యాత్మికం

ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది?

TrendAndhra by TrendAndhra
December 22, 2022
in ఆధ్యాత్మికం
279 3
0
ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది?
549
SHARES
1.6k
VIEWS
Share on FacebookShare on Twitter
Spread the love

మనం నిత్యం దేవుడికి సమర్పించే పుష్పాల వలన ఎలాంటి ఫలితాలు వస్తాయో ఒకసారి తెలుసుకుందాము.

ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది?

దేవునికి విడిపూలు కన్నా మాలగా కట్టిన పూలతో పూజ చేస్తే నే ప్రత్యేక ఫలితం లభిస్తుంది దేవునికి పుష్పాలు విచ్చుకున్నట్లు అయితే మీ జీవితం భవిష్యత్తు బాగుంటుంది

  1. దేవునికి కాగితం పూల మాల వేస్తే నిత్య దరిద్రుడు అవుతారు.
  2. దేవునికి ప్లాస్టిక్ పూల మాల వేస్తే చర్మవ్యాధి వస్తుంది
  3. ఒకరు పూజ చేస్తున్నప్పుడు మరొకరు ఆ పువ్వు తీసుకొని పూజ చేస్తే గ్యాస్టిక్ వ్యాధి వస్తుంది.
  4. పాడైన పూలతో పూజ చేస్తే దేహంలో అయిన గాయాలు నయం కావు.
  5. పురుగులు ఉన్న పూలతో పూజ చేస్తే పుండ్ల లో పురుగులు ఎక్కువ అవుతాయి.
  6. సువాసన నిండిన పూలతో పూజ చేస్తే మీ జీవితం సుఖమయం అవుతుంది..
  7. పూజ కు ముందే పూల వాసనను ఎవరైతే చూస్తారు వారికి ఆస్తమా హృదయ సంబంధ సమస్యలు ఎదుర్కొంటారు.
  8. ఎవరైతే దేవుని పూజకు మొగ్గలను వాడతారో వారి చిన్న పిల్లలకు ఆరోగ్య లోపం ఏర్పడుతుంది
  9. ఎవరైతే దేవునికి కనకాంబరం పూలతో పూజ చేస్తారో వారికి జీవితంలో ప్రశాంతత లభించదు. కనకాంబరం పూలు పూజకు పనికి రావు.
  10. విచ్చని పూలతో పూజ చేస్తే మీ పనులు చాలా ఆలస్యం గానూ కొన్నిసార్లు చేస్తున్న పనులు నిలిచిపోతాయి.

ఏ పువ్వు ఏ ఫలితాన్ని అందిస్తుంది ?

  1. దేవునికి జాజిపూలు అర్పించి ప్రసాదం
    స్వీకరిస్తే మీలో ఉన్న దుర్గుణాలు తొలగి మంచి గుణం వస్తుంది.ఉద్యోగంలో ఉన్న సమస్యలు తొలగిపోతాయి.
  2. దేవునికి సంపెంగ పూలు అర్పించి ప్రసాదం స్వీకరిస్తే మాంత్రిక ప్రయోగాలు మీపై పని చేయవు శత్రువుల బాధ నివారణ సాధ్యం అవుతుంది.
  3. పారిజాత పూవును అర్పిస్తే కాలసర్ప దోషం నివారించబడి మనసుకు శాంతి లభిస్తుంది.
  4. రుద్రాక్ష పువ్వు అర్పిస్తే ఎన్ని కష్టాలు వచ్చినా అంతిమ విజయం మీదే అవుతుంది.
  5. మొగలిపువ్వు అర్పిస్తే అధికారంలో ఉన్న వారి మనస్తత్వాలు హరింపబడుతాయి.
  6. పద్మం లేదా కమలంతో పూజిస్తే సమస్త దారిద్ర నివారణ శ్రీమంతులు అవుతారు.
  7. మల్లె పువ్వు తో పూజిస్తే అన్ని రోగాలు నయం అవుతాయి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది.
  8. గన్నేరు పూలతో పూజిస్తే కవులకు కల్పనా సాహిత్యం వృద్ధి చెందుతుంది.
  9. కల్హార పుష్పం తో పూజిస్తే అందరిలోనూ మీకు గుర్తింపు వచ్చి ఆకర్షణ పెరుగుతుంది.
  10. పాటలీ పుష్పంతో పూజ చేస్తే వ్యాపార వ్యవహారంలో అధిక లాభం వస్తుంది
  11. కంద పుష్పంతో పూజ చేస్తే ముఖంలో అధికమైన తేజస్సు కాంతి వస్తుంది.
  12. తుమ్మ పూలతో ఈశ్వరునికి పూజ చేస్తే దేవునిపై భక్తి అధికమవుతుంది. తుమ్మ పూలు ఈశ్వరునికి చాలా ఇష్టమైన పూలు.
  13. నందివర్థనం పూలతో శివునికి పూజ చేస్తే జీవితంలో సుఖం శాంతి ప్రశాంతత లభిస్తుంది.
  14. కడగాలి పుష్పం దీనితో దేవునికి పూజ చేస్తే మనస్సును పట్టి పీడిస్తున్న భయం భీతి తొలగిపోతాయి గణపతికి ఈ పూలతో పూజ చేస్తే బాధలు తొలగిపోతాయి,విద్యా ప్రాప్తి సిద్ధిస్తుంది. దుర్గాదేవికి ఈ పూలతో పూజ చేస్తే అనుగ్రహంతో శత్రువుల నిర్మూలనం అవుతుంది.
  15. అశోక పుష్పాలతో పూజ చేస్తే జీవితంలో సంసారంలో ఉండే అన్ని దుఃఖాలు నాశనం అవుతాయి.
  16. నల్ల కలువ పుష్పాలతో శ్రీ శనైశ్చర మహారాజుకు పూజ చేస్తే అన్ని అన్ని రకాల శని సమస్యలు తొలగిపోతాయి.
  17. మాధురి పుష్పంతో పూజ చేస్తే అన్ని రకాల పితృ దోషాలు తొలగిపోతాయి.
  18. మాలతి పుష్పం తో దేవునికి పూజ చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి.
  19. పున్నాగ పుష్పం ఈ పువ్వుతో శ్రీ లక్ష్మీనారాయణ స్వామికి శ్రీ గోపాలకృష్ణ స్వామికి పూజ చేస్తే సంతానం కలుగుతుంది.
  20. వకుళ పుష్పం శ్రీ భూ వరాహ స్వామి కి శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి కి ఈ పూలతో పూజ చేస్తే భూమి మరియు సొంత ఇల్లు పొందే యోగం వస్తుంది.
  21. ఉత్పల పుష్పం జీవితంలో చాలా కష్టాలు పడేవారు ప్రతి రోజు విష్ణు సహస్రనామం మహా లక్ష్మీ సహస్రనామం పఠించి ఉత్పల పుష్పంతో పూజ చేస్తే జీవితంలో చాలా అభివృద్ధి చెందుతారు.
  22. తెల్ల జిల్లేడు పువ్వు తో గణేశునికి ,శంకరునికి, సూర్యదేవునికి పూజ చేస్తే పూజవల్ల అన్ని రోగాలు తొలగి ఆరోగ్యం సిద్ధిస్తుంది.
  23. ద్రోణ పుష్పం ఈ పువ్వుతో సోమవారం ఈశ్వరునికి పూజ చేస్తే శత్రువులు నాశనం మిత్రలాభం అవుతుంది. అధికారం ప్రాప్తిస్తుంది.
  24. బంధూక పుష్పం ఈ పుష్పం తో దుర్గాదేవికి మంగళవారం,శుక్రవారం పూజ చేస్తే బంధువులు క్షేమంగా ఉంటారు.
  25. అగసి పువ్వుతో దేవికి పూజ చేస్తే పాపాలు తొలగిపోతాయి.
  26. లక్ష్మీనారాయణ స్వామికి సురభి పుష్పం తో పూజిస్తే ఇష్టార్ధ సిద్ధి లభిస్తుంది.
  27. పొద్దుతిరుగుడు పూల తో పూజిస్తే పువ్వును హోమం పూర్ణాహుతికి వేస్తే అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి.

(ఇందులో కొన్ని రకాల పూలు తెలియవు)

అన్నిరకాల పూలు దొరక్కపోతే
మనకు అందుబాటులో ఉన్న పూలతో పూజిస్తే మంచిది.

ఓం నమః శివాయ
ఓం నమో నారాయణాయ
ఓం సాయి నాథాయా.

– Padmavathi Naidu

Like Reaction0Like
Like Reaction0Love
Like Reaction0Haha
Like Reaction0Shocked
Like Reaction0Sad
Like Reaction0Angry

Spread the love
Tags: Benefits of Offering Various Flowers to DeitiesDevotional FlowersDevotional Latest News in TeluguDevotional NewsDevotional News in TeluguDevotional News TeluguLatest Bhakthi NewsLatest News on GodLatest News on Lord KrishnaLatest News on Lord ShivaLatest News on Lord VishnuLatest Telugu Spirituality NewsTelugu Devotional NewsToday Devotional News in TeluguTrend AndhraTrend Andhra Devotional NewsTrend Andhra NewsTrendandhra Latest Devotional NewsWhich Flower Does Lord Ganesha LikesWhich Flower Does Lord Krishna LikesWhich Flower Gives Natural Pink ColourWhich Flower is Offered to Lord KrishnaWhich Flower Represents GodWhich Flower to Which GodWhich God Likes Which FlowerWhich Indian Flower is Related to Lord Shiva and Lord Vishnuఆధ్యాత్మికందైవంపూజభక్తి
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.