Shivaratri celebrations in srisailam : మహాశివరాత్రి శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు. ప్రతి ఏడు ఫాల్గుణ కృష్ణ చతుర్దశి రోజున మహాశివరాత్రి వస్తుంది. ఎంతో ప్రాముఖ్యత కల్గిన ఈ రోజున దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ శైవ క్షేత్రాలన్నీ శివరాత్రి రోజున భక్తజనంతో కిటకిటలాడుతాయి.