• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home ఆధ్యాత్మికం

కోరిన కోర్కె తీరాలంటే శనివారం రోజు వెంకటేశ్వర స్వామివారిని ఈ స్తోత్రంతో పూజించండి

TrendAndhra by TrendAndhra
January 23, 2023
in ఆధ్యాత్మికం
0 0
0
Spread the love

Sri Venkateswara Swamy Stotram : శనివారం శ్రీ వెంకటేశ్వరస్వామి వారికి అత్యంత ఇష్టమైన రోజు. ఈరోజు భక్తి శ్రద్ధలతో స్వామివారిని పూజించి వెంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణ చేస్తే అద్భుత ఫలితాలను పొందుతారు..

Sri Venkateswara Stotram

శ్రీ వేంకటేశ్వర స్తోత్రం:

కమలాకుచ చూచుక కుంకమతో
నియతారుణి తాతుల నీలతనో ।
కమలాయత లోచన లోకపతే
విజయీభవ వేంకట శైలపతే ॥

సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖే
ప్రముఖా ఖిలదైవత మౌళిమణే ।
శరణాగత వత్సల సారనిధే
పరిపాలయ మాం వృష శైలపతే ॥

అతివేలతయా తవ దుర్విషహై
రను వేలకృతై రపరాధశతైః ।
భరితం త్వరితం వృష శైలపతే
పరయా కృపయా పరిపాహి హరే ॥

అధి వేంకట శైల ముదారమతే-
ర్జనతాభి మతాధిక దానరతాత్ ।
పరదేవతయా గదితానిగమైః
కమలాదయితాన్న పరంకలయే ॥

కల వేణుర వావశ గోపవధూ
శత కోటి వృతాత్స్మర కోటి సమాత్ ।
ప్రతి పల్లవికాభి మతాత్-సుఖదాత్
వసుదేవ సుతాన్న పరంకలయే ॥

అభిరామ గుణాకర దాశరధే
జగదేక ధనుర్థర ధీరమతే ।
రఘునాయక రామ రమేశ విభో
వరదో భవ దేవ దయా జలధే ॥

అవనీ తనయా కమనీయ కరం
రజనీకర చారు ముఖాంబురుహమ్ ।
రజనీచర రాజత మోమి హిరం
మహనీయ మహం రఘురామమయే ॥

సుముఖం సుహృదం సులభం సుఖదం
స్వనుజం చ సుకాయమ మోఘశరమ్ ।
అపహాయ రఘూద్వయ మన్యమహం
న కథంచన కంచన జాతుభజే ॥

వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి ।
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటెశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ ॥

అహం దూరదస్తే పదాం భోజయుగ్మ
ప్రణామేచ్ఛయా గత్య సేవాం కరోమి ।
సకృత్సేవయా నిత్య సేవాఫలం త్వం
ప్రయచ్ఛ పయచ్ఛ ప్రభో వేంకటేశ ॥

అజ్ఞానినా మయా దోషా న శేషాన్విహితాన్ హరే ।
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైల శిఖామణే ॥


Spread the love
Tags: AdhyatmikamBhakthiSri Venkateshwara Stotram in TeluguSri Venkateshwara Stotras in TeluguSri VenkateswaraVenkateswara Ashtothram in TeluguVenkateswara StotramVenkateswara Stotram in TeluguVenkateswara Swamy Stotram In Teluguశ్రీ వేంకటేశ్వర అష్టకమ్
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2025 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.