Ratha Sapthami in Tirumala : సూర్య జయంతి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రథసప్తమి పర్వదినం కన్నుల పండువగా జరుగుతోంది. సప్త వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. తిరుమల భక్తులతో కిటకిటలాడుతోంది. ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ప్రత్యక్ష దైవం సూర్యనారాయణుడి జన్మదినాన్ని పురష్కరించుకుని రథ సప్తమి వేడుకలను టీటీడీ అత్యంత వైభవంగా నిర్వహిస్తుంది.



Also Read: పీరియడ్స్ టైంలో గుడికి ఎందుకు వెళ్ళకూడదంటే..?


