Yadadri Sri Lakshmi Narasimha Swamy vivaha Mahotvam : యాదాద్రి.. లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలకు ముస్తాబైంది. ఫిబ్రవరి 21 నుంచి మార్చి 3వ తేదీ వరకు అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. అందులో భాగంగా యాదాద్రి లక్ష్మీ నరసింహుడి వివాహ మహోత్సవం కనుల పండువగా జరిగింది. మంగళవారం (ఫిబ్రవరి 28వతేదీ) తేదీన ఈ వేడుకల్ని తొలిసారి నిర్వహించారు.