కేంద్ర ప్రభుత్వం అన్‌లాక్ 4.0 మార్గదర్శకాలను విడుదల చేసింది. అందులో ముఖ్యమైనవి
*సెప్టెంబర్ 7 నుంచి దేశ వ్యాప్తంగా దశల వారిగా మెట్రో సేవల ప్రారంభానికి కేంద్రం అనుమతి
*సెప్టెంబర్ 30 వరకు పాఠశాలలు, మాల్స్, కోచింగ్ సెంటర్లు, స్విమ్మింగ్ పూల్స్ తెరుచుకునేందుకు అనుమతి నిరాకరణ.
*అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు.
*100 మందికి మించకుండా రాజకీయ, క్రీడ, వినోద సమావేశాలకు అనుమతి.
*సెప్టెంబర్ 21 నుంచి ఓపెన్ ఎయిర్ థియేటర్లకు అనుమతి
- రాష్ట్రాల మధ్య ప్రయాణానికి అనుమతులు తొలగింపు.
రాష్ట్రాల మధ్య ప్రయాణాన్ని అడ్డుకోవడానికి వీల్లేదని స్పష్టం.
*అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
సెప్టెంబర్ 30 వరకు కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షలు కొనసాగింపు.
