• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

ఎవరికీ హాని చేసే వ్యక్తిని కాను : యాంకర్ ప్రదీప్

TrendAndhra by TrendAndhra
August 28, 2020
in Latest News
0 0
0
ఎవరికీ హాని చేసే వ్యక్తిని కాను : యాంకర్ ప్రదీప్
Spread the love

నిజానిజాలు తెలుసుకోకుండా ఒక వ్యక్తి పై ఎలా ఆరోపణలు చేస్తారని యాంకర్ ప్రదీప్ మాచిరాజు ప్రశ్నించారు. గత కొద్ది రోజులుగా గా సోషల్ మీడియాలో వివిధ యూట్యూబ్ ఛానల్స్ లో తనపై జరుగుతున్న దుష్ప్రచారానికి వివరణ ఇస్తూ ఆయన ది ట్రూత్ అనే వీడియోని విడుదల చేశారు.

నిజం అనేది ఎప్పటికైనా బయటపడక తప్పదని, కానీ
సామాజిక మాధ్యమాల్లో నా వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ, కించపరుస్తూ ఇష్టాను రీతిన రాయడం వలన నా కుటుంబానికి ఏదైనా జరిగితే ఎవరు బాధ్యులు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సినీ, టీవీ రంగాలలో కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ
ఈ స్థాయికి వచ్చానని వీలున్నంతవరకూ పదిమందికి సహాయం మాత్రమే చేస్తానని, ఎవరికీ హాని చేసే వ్యక్తిని కానని ఆయన అన్నారు.

గత 10 సంవత్సరాలుగా టెలివిజన్ రంగంలో నన్ను అభిమానించి ఆదరించిన ప్రేక్షకుల కోసం ఈ వివరణ ఇస్తున్నానని, ఇప్పుడు నాపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులతో కానీ.. వారు చెబుతున్న ప్రదేశాలతో గానీ.. నాకు ఎలాంటి సంబంధం లేదని, వారి ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఆయన స్పష్టం చేశారు. తనను వ్యక్తిగతంగా కించపరుస్తూ ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని ప్రదీప్ ఆ వీడియో ద్వారా తెలిపారు.


Spread the love
Tags: AnchorFalseNewsPradeep
Please login to join discussion
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.