చంద్రబాబు కి దమ్ముంటే విశాఖపట్నంలో తమ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించి గెలవాలని హోంమంత్రి మేకతోటి సుచరిత సవాల్ విసిరారు. నిన్న హైదరాబాదులో జరిగిన విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ పై విధంగా వ్యాఖ్యలు చేశారు.
తమ ప్రభుత్వం అమరావతి నుండి రాజధానిని తరలించడం లేదని అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే చేస్తున్నామని స్పష్టం చేశారు.