కరోనా కష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్థిస్తూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు.
విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత అయిన ఆ విఘ్నేశ్వరుడు.. విఘ్నాలను తొలగించి సకల అభీష్టాలు నెరవేర్చే ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని ఆయన కోరుకున్నారు.
విద్య, విజ్ఞానం, వినయ ప్రదాత వినాయకుడు. విఘ్నాలను తొలగించి సకల అభిష్టాలను సిద్ధింపజేసే ఆదిపూజ్యుడు విఘ్నేశ్వరుడు. ఆ గణేషుని ఆశీస్సులతో రాష్ట్రం ఎల్లవేళలా సుభిక్షంగా ఉండాలని, కరోనాకష్టం తొలగిపోయి అంతటా సుఖసంతోషాలు నిండాలని ప్రార్ధిస్తూ.. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.
— YS Jagan Mohan Reddy (@ysjagan) August 22, 2020
