మెర్లపాలెం గ్రామానికి చెందిన జనసేన కార్యకర్త నల్లా లక్ష్మీపతి ఇటీవలి హఠాత్తుగా మరణించారు.అయన మరణించిన రెండు రోజులుకే బాధతో అయన తండ్రి నల్లా నాగేశ్వరరావు గారు కూడా కన్నుమూసారు.ఒకేసారి ఇద్దరి మరణాలతో అ కుటుంబం దిక్కుతోచని స్థితిలో పడింది.
పరిస్థితి తెలుసుకున్న కొత్తపేట నియోజకవర్గం ఇన్ ఛార్జ్
శ్రీ బండారు శ్రీనివాస్ తక్షణ సహాయంగా 25 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. వారి కుటుంబానికి అన్ని విధాలుగా తనతో పాటు జనసేన పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.