Anasuya Latest photos : రెండు జడల పాపలాగా అనసూయ ఫోజులు.. హాట్ అండ్ క్యూట్ గా స్టార్ యాంకర్
అనసూయ టాలీవుడ్ లో స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందింది. ప్రస్తుతం విలక్షణ నటిగా రాణిస్తోంది. రంగస్థలం, పుష్ప, క్షణం లాంటి చిత్రాలు అనసూయలోని నటనా ప్రతిభని బయట పెట్టాయి.
అనసూయ సోషల్ మీడియాలో గ్లామర్ క్వీన్ అనే సంగతి తెలిసిందే. తన బోల్డ్ అండ్ సెక్సీ లుక్స్ తో అనసూయ యువతని మైకంలో ముంచడం చూస్తున్నాం. హాట్ హాట్ అవుట్ ఫిట్స్ ధరిస్తూ అనసూయ ఇచ్చే క్రేజీ ఫోజులు వైరల్ అవుతున్నాయి.
తాజాగా అనసూయ అదిరిపోయే చీర ధరించి రెండు జడలతో సర్ప్రైజ్ చేసింది. చిన్న పాపలా రెండు జడలు వేసుకుని అనసూయ క్యూట్ అండ్ హాట్ గా ఉందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. అనసూయ అదిరిపోయే ఫోజులు మీరూ చూడాల్సిందే.