Anikha Surendran: అనిఖా సురేంద్రన్ చైల్డ్ నటిగా చాలా సినిమాలు చేసింది. ఈమధ్య విడుదల అయిన నాగార్జున నటించిన ‘ఘోస్ట్’ సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించింది. అలాగే తమిళ సూపర్ స్టార్ అజిత్ సినిమాలో కూడా టీనేజ్ అమ్మాయిగా నటించిన అనిఖా మొట్ట మొదటి సారిగా కథానాయికగా నటిస్తున్న చిత్రం బుట్ట బొమ్మ.
Gallery: Heroine Honey Rose Hot Photos