Ashu Reddy Latest Photos : బిగ్ బాస్ ఫేమ్ అషురెడ్డి చీరకట్టినా అందానికి కేరాఫ్ అడ్రస్ గానే మారుతోంది. లేటెస్ట్ ఫొటోస్ లోనూ హాట్ నెస్ ఏమాత్రం తగ్గడం లేదంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. లేటెస్ట్ ఫొటోలను యంగ్ బ్యూటీ అషురెడ్డి తాజాగా తన అభిమానులు, నెటిజన్లతో సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
ఎప్పుడూ మోడ్రన్ లుక్ లో, పొట్టి దుస్తుల్లో నెట్టింట దుమారం రేపే ఈ ముద్దుగుమ్మ తాజాగా సంప్రదాయ దుస్తుల్లో కనువిందు చేయడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.















