• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

Barrelakka Sirisha : రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బర్రెలక్క.. భద్రత కల్పించండి హైకోర్టు తీర్పు..

Rama by Rama
November 24, 2023
in Latest News, Political News
0 0
0
Barrelakka Sirisha : రాజకీయాల్లో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన బర్రెలక్క.. భద్రత కల్పించండి హైకోర్టు తీర్పు..
Spread the love

Barrelakka Sirisha : తెలంగాణలో ఎన్నికల హడావిడి ఎలా ఉందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకో పార్టీ ఒకో రకంగా ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కానీ అందరికంటే ప్రముఖంగా వినిపిస్తున్న పేరు బర్రెలక్క( శిరీష). ఆమెకు వస్తున్న మద్దతు చూస్తే అందరూ ఆశ్చర్యపోతున్నారు. మొదట్లో అంతగా బర్రెలక్కను ఎవరు గుర్తించలేదు. 

కానీ అతి చిన్న వయసులో ఎన్నికల బరిలో దిగిన ఆమెపై, దాడి జరిగిన తర్వాత కూడా ఆమె అంతే స్ట్రాంగ్ గా ఎన్నికల్లో పోటీ చేస్తుంది. ఆమె ధైర్యం చూసి అందరూ ఫిదా అయ్యారు. ఇప్పుడు ఆమెకు ఊహించని విధంగా పెద్ద సంఖ్యలో మద్దతు దొరుకుతుంది. ప్రభుత్వము నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేదు.

దాని ద్వారా చదువుకున్న కొంతమంది పిల్లల్లు ఆత్మహత్యలు చేసుకోవడం, చదువుకు తగ్గ పని లేకుండా కూలి పనులకు వెళ్లడం అవుతుంది. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమే దానికి బదులు నాలుగు బర్లను మేపుకోవడం మంచిదని, గతంలో శిరీష ఒక వీడియో చేసింది. అప్పట్లో ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఎన్నికల నేపథ్యంలో శిరీష ఎన్నికల్లో పోటీ చేయాలని గట్టి నిర్ణయాన్ని తీసుకుంది. కొల్లాపూర్ నియోజక వర్గంలో పోటీకి దిగింది.

ఇక్కడ ఆసక్తి కలిగిన విషయం ఏమిటంటే ఎన్నికల్లో నిలిచే ప్రతి ప్రత్యర్థి వెనుక కోట్ల ఆస్తులు, పలుకుబడి ఉంటాయి. కానీ ఈ అమ్మాయి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఆర్థిక అండదండలు లేకపోయినప్పటికీ పెద్ద పెద్ద వారితో బరిలో నిలబడింది. యువత రాజకీయాల్లోకి వస్తే చాలా మార్పులు చోటు చేసుకుంటాయి. తను ఆ అంశాన్ని ముఖ్యంగా ప్రచారం చేస్తూ, మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేసి ప్రజల మన్ననలు పొందుతుంది. బర్రెలక్క దెబ్బతో వారసత్వ రాజకీయాలకు పులిస్టాప్ పడనుంది.

కొల్లాపూర్ నియోజకవర్గం లో ఆమెకు చాలా మద్దతు లభించడమే కాక, బయట నుండి కూడా ఆమెకు మద్దతు తెలుపుతూ ఆర్థిక సహాయం కూడా అందిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనకు ప్రాణహాని ఉన్నదని బర్రెలక్క 2+ 2 తనకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో స్పందించిన హైకోర్టు శిరీష కు ప్రచారం ముగిసేంతవరకు ఒక గన్ మెన్ ని రక్షణగా ఇవ్వాలని పోలీసు శాఖకు ఆదేశించింది. నిజంగా సామాన్యుడు తలుచుకుంటే జరగంది ఏదీ లేదు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. బర్రెలక్కతో రాజకీయ ప్రపంచంలో పెనుమార్పు రానుంది అని చెప్పవచ్చు.

 


Spread the love
Tags: Barrelakka SirishaBJP has Targeted the Congress partyCM KCRHigh Court Verdict to Provide Security to SirishaRevanth ReddyWhat is the Future of BRS Party in Telangana?
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.