Celebrities Sankranti Celebration Photos : తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా సంక్రాంతి సందడి కనిపిస్తోంది. రాజకీయ, సినీ ప్రముఖులందరూ పండుగ ఉత్సవాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇక పండుగంటే సినీ తారలు చేసే సందడి అంతా ఇంతా కాదు.
కరోనా కారణంగా రెండేళ్లు ఎలాంటి సందడి లేకుండ నిరాండబరం జరుపుకున్నారు. ఇక పరిస్థితి సాధారణ స్థితికి రావడంతో సాధారణ ప్రజల నుంచి సినీ సెలబ్రెటీల వరకు అంతా కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతున్నారు. సెలబ్రెటీల సంక్రాంతి సంబరాలపై మీరు ఓ లుక్కేయండి..
Gallery : Ananya Nagalla Hot Photos