Chandrababu with DK : చంద్రబాబుతో డీకే శివకుమార్ మాటామంతీ..
బెంగళూరు ఎయిర్పోర్టులో కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్, TDP అధినేత చంద్రబాబు నాయుడు పరస్పరం ఎదురయ్యారు. కుప్పం వెళ్లేందుకు చంద్రబాబు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లగా.. కాంగ్రెస్ ఆవిర్భావ సభ కోసం నాగ్పూర్ వెళ్లేందుకు శివకుమార్ ఎయిర్పోర్టుకు వచ్చారు.
యూట్యూబ్ లో వీడియో కోసం నారా లోకేష్, నా అన్వేషణకు ఐదు కోట్లు.. ఈ వార్తలో నిజం ఎంత..
రెండు విమానాలు పక్కపక్కనే ఉండడంతో ఇద్దరు నేతలు కరచాలనం చేసుకున్నారు. చంద్రబాబును పక్కకు తీసుకెళ్లి శివకుమార్ కాసేపు ముచ్చటించారు.