China Vs America (Spy Balloons) :చైనా ని క్షమాపణ కోరే ప్రసక్తే లేదంటున్న అమెరికా…
ఈ మధ్య కాలంలో అమెరికాని తమ గగనతలంలో స్పై బెలూన్ లు కలవరపెడుతున్న విషయం తెలిసిందే.
అయితే అప్రమత్తమైన అమెరికా వాటిని ఎప్పటికప్పుడు కూలుస్తూ ధీటుగా ఎదురుకుంటుంది.అయితే కూలిన స్పై బెలూన్ లు తమవేనని అవి వాతావరణ అధ్యయనం కోసమే వినియోగించామని చైనా తెలిపింది.
దీనిపై అమెరికా అధ్యక్షులు జో బైడెన్ మాట్లాడుతూ “అవి ఏమైనా సరే ముందుగా అమెరికా ప్రజల భద్రత, శ్రేయస్సు నే ముఖ్యం అని.. అందుకే తాము మొదటి ప్రాధాన్యత ఇస్తాం అని..
స్పై బెలూన్ లు కూల్చిన విషయంలో చైనాకి క్షమాపణ చెప్పే ప్రసక్తే లేదని” తెలిపారు.అలాగే దీనిపై త్వరలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో కూడా మాట్లాడుతా అని కూడా బైడెన్.