• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
Trend Andhra
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
  • Home
  • Latest News
  • Movie Updates
  • Political News
  • Movie Articles
  • Special Stories
  • Actress Gallery
  • Janasena News
  • ఆధ్యాత్మికం
  • Reviews
  • సాహిత్యం
No Result
View All Result
Trend Andhra
No Result
View All Result
Home Latest News

సర్పంచ్ ని తొలగించే అధికారం కలెక్టర్ కి ఉంటుంది – హై కోర్ట్

TrendAndhra by TrendAndhra
September 17, 2022
in Latest News
0 0
0
Spread the love

సర్పంచ్ ని కలెక్టర్ తొలగించవచ్చని.. దానికి విచారణ కూడా చేపట్టాల్సిన అవసరం లేదని.. ఈ విషయంపై సర్పంచులు మరోసారి కోర్టు తలుపులు తట్టవద్దని హైకోర్టు స్పష్టం చేసింది.

ప్రభుత్వ ఆదేశాలు సక్రమంగా పాటించకపోయినా.. అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. ఆ సర్పంచ్లను తొలగించే అధికారం జిల్లా కలెక్టర్ ఉంటుందని హైకోర్టు తెలిపింది. దీనిపై ఎలాంటి విచారణ చేపట్టాల్సిన అవసరం కూడా లేదని స్పష్టం చేసింది.

నిధులు దుర్వినియోగంపై ఒక సర్పంచ్ ని కలెక్టర్ తొలగించిన నిర్ణయం పై సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై హైకోర్టు ఈ విధంగా తీర్పునిచ్చింది.


Spread the love
Tags: AndhrapradeshAP News
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • News
    • Politics
  • Entertainment
    • Movie
    • Sports
  • Tech
    • Apps
    • Gear
    • Mobile
    • Startup
  • Lifestyle
    • Food
    • Fashion
    • Health
    • Travel

© 2026 JNews - Premium WordPress news & magazine theme by Jegtheme.